రేఖ 50 ఏళ్ళకు పైగా చిత్ర పరిశ్రమలో పనిచేశారు మరియు 192 కి పైగా సినిమాలు చేశారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం, రేఖ సంపద సుమారు 40 మిలియన్లు అంటే సుమారు 200 కోట్ల పైనే. ఆమే నెల జీతం, భత్యాలుగా సంవత్సరానికి 65 లక్షల రూపాయలు పొందుతుంది.