జెరోధా గోల్డ్ ETF 0.32% వ్యయ నిష్పత్తిని కలిగి ఉంది. ఇది 26 ఫిబ్రవరి 2024న విడుదలైంది. ఇందులో ఎక్కువ రిస్క్ ఉంటుందీ కానీ రాబడీ ఎక్కువే. సంవత్సరంలో 30.58% రాబడిని పొందవచ్చు.
మిరే అసెట్ గోల్డ్ ETF 0.34% వ్యయ నిష్పత్తిని కలిగి ఉంది. దీని విడుదల తేదీ 20 ఫిబ్రవరి 2023. ఇది కూడా రిస్క్ ఎక్కువగా ఉండే ఈటీఎఫ్. దీని ద్వారా 30.54% వార్షిక రాబడిని పొందే అవకాశం ఉంది.
LIC MF గోల్డ్ ETF 9 నవంబర్ 2011న విడుదలైంది. దీని వ్యయ నిష్పత్తి 0.41%. రిస్క్ మీటర్లో ఇది సంవత్సరానికి 29.48% రాబడిని ఇస్తుంది.