జెఫ్ బెజోస్ అండ్ మెకెంజీ స్కాట్
జెఫ్ బెజోస్ ఇంకా మెకెంజీ స్కాట్ 1992లో ఒక ఉద్యోగ ఇంటర్వ్యూలో కలుసుకున్నారు. తరువాత 1993 లో వీరు వివాహం చేసుకున్నారు, ఆ తరువాత ఒక సంవత్సరం అయ్యాక 1994లో జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీని ప్రారంభించాడు. అదే కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోని మొదటి మూడు కంపెనీలలో ఒకటిగా ఉంది.