2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సావరిన్ గోల్డ్ బాండ్ రెండో సిరీస్ ఇష్యూ వచ్చే వారం ప్రారంభమవుతుంది. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లకు బదులుగా SGBలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ కూడా పొందవచ్చు.