ఫీచర్స్ అండ్ కలర్స్
అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ స్కూటర్‌లో లభించే అన్నీ ఫీచర్లు కూడా ఎస్ఎక్స్ఆర్ 125లో లభిస్తాయని భావిస్తున్నారు. ఈ స్కూటర్‌లో చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ర్యాప్-రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, సౌకర్యవంతమైన సీటు, ఫుల్ డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ ఆప్షన్, అడ్జస్ట్ చేయగల బ్యాక్ సస్పెన్షన్, సిబిఎస్‌తో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో సిగ్నేచర్ అప్రిలియా గ్రాఫిక్స్ ఉపయోగించారు. కొత్త ఎస్ఎక్స్ఆర్ 125 నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మాట్టే బ్లాక్, షైన్ వైట్, మాట్టే బ్లూ, షైన్ రెడ్ కలర్స్ ఉన్నాయి.