ల్యాప్‌టాప్‌ కొనేందుకు మంచి ఛాన్స్.. భారీ డిస్కౌంట్ సేల్.. డెల్ నుండి లెనోవో వరకు..

First Published | Apr 17, 2024, 1:07 AM IST

డెల్, లెనోవో వంటి టాప్ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.  అవును.. నిజమే అది కూడా 55% బంపర్ డిస్కౌంట్ తో...
 

మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నట్లయితే, మీకో గొప్ప అవకాశం. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ బంపర్ డిస్కౌంట్‌తో  లాప్ టాప్లాను  విక్రయిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుంది. దీని ద్వారా మీరు  వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
 

Dell 14 ల్యాప్‌టాప్‌పై 22 శాతం తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.47,990కే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు ధర రూ.61,438. దీనిలో 8GB RAM, 512GB స్టోరేజ్  ఉంది. ఇంకా 14-అంగుళాల పూర్తి HD డిస్ప్లేతో వస్తుంది.
 


మీరు Asus Vivobook 15 ల్యాప్‌టాప్‌ను భారీ తగ్గింపుతో కోనవచ్చు. దీని అస్లు రూ.60,990, అయితే మీరు 36% తగ్గింపుతో రూ. 38,990 వద్ద సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌  39.62 cm డిస్ప్లే, 8GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
 

మీ బడ్జెట్ రూ.35k కంటే తక్కువగా ఉంటే, ఈ ల్యాప్‌టాప్‌ మీకో బెస్ట్ అప్షన్ . Lenovo Ideapad ల్యాప్‌టాప్ ధర రూ. 52,890.  మీరు దీన్ని కేవలం రూ. 33,990కి అంటే 36 శాతం డిస్కౌంట్ తో పొందవచ్చు.
 

Latest Videos

click me!