అత్తారింట్లో అత్త, మామ, భర్త మంచివారు అయితే సరిపోదు. ఆడ పడుచు, తోటి కోడళ్లు కూడా మంచివారై ఉండాలి. అలాంటివారు లభించినప్పుడే, మనకు ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే, అలాంటి అదృష్టం అందరికీ లభించదు. కాగా, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు మాత్రం మంచి ఆడ పడుచులు, తోటి కోడళ్లు అవ్వగలరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...