weekly astrology: ఈ వారం రాశిఫలాలు(జనవరి 10 నుంచి 16 వరకు)
First Published Jan 10, 2020, 12:30 PM ISTవృశ్చికరాశివారు 10,11 తేదీలు, ధనస్సు రాశివారు 12,13 తేదీల్లో, మకర రాశివారు 14,15 తేదీల్లో, కుంభరాశివారు 16, 17 తేదీల్లో నిర్ణయాలు తీసుకునే ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. వీరు అన్ని పనుల్లోను ఆచి, తూచి వ్యవహరించాలి. వీరు శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది. దాన ధర్మాలు నిరంతం చేయాలి