ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.

First Published Jun 2, 2023, 4:56 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

horoscope


02 జూన్   2023 శుక్ర వారం  మీ  రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       
  తేది :     2 జాన్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :-  శుక్ల పక్షం  
వారము:-శుక్రవారం
తిథి :- త్రయోదశి ఉ॥10.58 ని.వరకు
నక్షత్రం :- విశాఖ తె.5.35 ని.వరకు
యోగం:- పరిఘ సా॥4.23 ని. పైకివరకు
కరణం:- తైతుల ఉ॥10.58 గరజి రాత్రి 10.42 ని.వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.41ని.ల 10.18 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08:03 ని.ల ఉ.08:55 ని. వరకు తిరిగి మ.12:23 ని.ల మ.1.15ని. వరకు
వర్జ్యం:- ఉ॥10.59 ని.ల 12.36 ని.వరకు
రాహుకాలం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
యమగండం: మ.3:00ని. నుండి సా.4:30ని. వరకు
సూర్యోదయం :        5.28  ని॥లకు
సూర్యాస్తమయం:    6.27  ని॥లకు

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రువుల వలన అపకారం జరిగే ప్రమాదం. మనసునందు భయాందోళనగా ఉండుట. తలచిన పనులు తగు సమయానికి పూర్తిగాక ఇబ్బందులకు గురి అవుతారు. ప్రతి విషయంలో నిరోత్సాహం ఆటంకాలుగా ఉంటుంది. ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-పెద్దల యందు గురువులు యందు భక్తిశ్రద్ధలు కలుగును. జీవిత భాగస్వామికి అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజము నందు గౌరవం లభించును. ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమునందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శారీరక సుఖం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తుంది. శారీరకంగా మానసికంగా బలహీనముగా ఉండును. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించదు.ఆరోగ్య సమస్యలు రాగలవు. పనుల్లో ఆటంకాలు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జబించండి శుభ ఫలితాలను పొందండి.

ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దిన ఫలం:-ఇతరులతోటి ఆ కారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువు మూలకం గా భయంగా ఉండను. ప్రతి పని యందు ఆలోచించి అడుగు వేయుట మంచిది. ఆదాయం మనకు మంచి ఖర్చులు ఉండగలవు. వాహన ప్రయాణాల యందుజాగ్రత్త అవసరము. నూతన ఆలోచనలు కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. మానసికంగా ఆనందంగా ఉండును. బందు మిత్రాధులతో కలిసి విందు వినోదాల యందు పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందును. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి .

ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-వృత్తి వ్యాపారమునందు ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణము చేయవలసి వస్తుంది. మనసు చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గా యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసంగా భయాందోళనతోనుండను. ఉద్యోగము నందు అధికారులతోటి ఆ కారణంగా విరోధాలు ఏర్పడగలవు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము. అనుకున్న పనులు సకాలంలో పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో ధన లాభం. బంధు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజం నందు ఉన్నతమైన వ్యక్తిలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమనందు అధికారుల అనుగ్రహం కలుగును. పాత బాకీలు వసూలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అనంతలక్ష్మి నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

అనూరాధ  నక్షత్రం వారికి ఈరోజు పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడను. వ్యాపారమనందు  ప్రతిబంధకంగా నుండును. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు. దుష్ట సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగవనందు అధికారుల తోటి సమస్యలు ఏర్పడగలవు. అనవసరమైన ఆలోచనలు కలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పూ.షాడ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభ సమాచారాలు అందుకుంటారు, వృత్తి వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపారపరమైన చర్చలు జరుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసునందు ఆనందంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:
ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) 

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిక సాగును. ఉన్నత అధికారులతోటి స్నేహ సంబంధాలు బలపడతాయి. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అన్ని విషయాలు యందు అనుకూలంగా ఉండును. సంఘములో మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు. ఈ రాశి వారు ఈరోజు ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన , శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-ఫలితాలుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు.  అన్నిరకాల సౌకర్యాలు సమకూరును. ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు పొందగలరు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు.

ఈరోజు తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

click me!