ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు పనిలో వ్యయ ప్రయాసలకు లోను అవుతారు

First Published | Oct 19, 2023, 5:15 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు

daily horoscope 2023 New 08

19,అక్టోబర్ 2023,  గురువారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                               తేది :    19    అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                           
వారము: గురువారం
తిథి :- పంచమి రాత్రి 10.27 ని॥వరకు
నక్షత్రం :-  జ్యేష్ట రాత్రి 8.09 ని॥వరకు
యోగం:- సౌభాగ్యం ఉ॥7.15 ని॥వరకు శోభనం తె.5.07 ని॥వరకు
కరణం:- బవ ఉ॥10.44 బాలవ రాత్రి 10.27 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.26 ని॥ల 1.01 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:48ని॥ల ఉ॥ 10.35 ని॥వరకు  తిరిగి మ॥ 02:27 ని॥ల మ॥ 03.14ని॥వరకు 
వర్జ్యం:- తె.3.56 ని॥ల 5.29 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  05.56ని॥ లకు
సూర్యాస్తమయం:-5.34ని॥లకు

తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగం నందు అధికారులు తోటి సమస్యలు రాగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు. వ్యవహారాలలో అధిక శ్రమ .అనవసరపు ఆలోచనలు కలుగును.ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. వ్యాపారము నందు ధన నష్టము రాగలదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-పనివారితో ఇబ్బందులు రాగలవు. సమాజం లో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం నందు అధికారులు తోటి విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి  (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. ( భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఊహించని విధంగా వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. నూతన సమస్యలు రాగలవు. అనుకోని కలహాలు రాగలవు . ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. ( ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారం నందు ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి  (సాధన తార)రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

చిత్త నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అవును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించును. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా  జరుగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-సమాజము నందు ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహమునందు ఆనందకరమైన వాతావరణం.  దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి(పరమైత్రతార)వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.షాఢ  నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.( ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

ఉ.షాఢ నక్షత్రము వారికి (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచన చేస్తారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రము వారికి  (నైదనతార)మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. ( ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి (సాధన తార) రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ( అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబం నందు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు . తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది .నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  సంఘంలో ఉన్నత స్థితి  వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు . వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.( ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (క్షేమతార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.( ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి .మిత్రులతో సఖ్యతగా మెలగవలెను. ఆవేశం తో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి(విపత్తార)వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓందుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

రేవతి నక్షత్రం  వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. (భాస్కరాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి చిన్న విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యయ ప్రయాసలకు లోను అవుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి.శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా వుండును. అనవసరమైన ఖర్చులు . ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి పెరుగుతాయి . వ్యాపారంలో ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాలు ప్రతికూల వాతావరణ.మనసు నందు అనేక ఆలోచనలతో  చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

click me!