ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ప్రియతముల రాక, చిన్ననాటి వ్యక్తుల కలయిక

First Published May 15, 2023, 4:57 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహము నందు ఆనందకరమైన వాతావరణం.బుద్ధిబలం బాగుంటుంది. సమయానకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

15 మే   2023  సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
తేది :    15  మే 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . వైశాఖం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :-  కృష్ణపక్షం                                                                                   
వారము: సోమవారం
తిథి :-  ఏకాదశి రాత్రి 1.32 ని.వరకు
నక్షత్రం:-  పూ.భా ఉదయం 9.59 ని.వరకు
యోగం:- విష్కంభము రాత్రి 2.21 ని.వరకు
కరణం:- బవ మధ్యాహ్నం 2.33 బాలవ రాత్రి 1.32 ని.వరకు
అమృత ఘడియలు:- తె.4.41 ని.ల 5.45 ని.వరకు
దుర్ముహూర్తం:మ.12.21ని. నుండి మ.01.12ని. వరకు తిరిగి మ.02.54ని. నుండి మ.03.45ని. వరకు
వర్జ్యం:- రాత్రి 7.06 ని.ల 8.37 ని.వరకు
రాహుకాలం: ఉదయం 07:30ని నుండి.09:00ని వరకు
యమగండం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
సూర్యోదయం :        5.32 ని॥లకు
సూర్యాస్తమయం:    6.19ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- మీకంటే చిన్నవారి తోటి అవమానాలు ఏర్పడగలవు. మానసికంగా భయాందోళనగా ఉండును. మధ్యవర్తత్వానికి దూరంగా ఉండవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగవనంలో అధికారులతోటి వివాదాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. తలపెట్టిన పనుల్లో మంద బుద్ధి ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు  ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.


దిన ఫలం:- కుటుంబం నందు శుభకార్యాచరణ.ఉద్యోగులకు అనుకూలం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహము నందు ఆనందకరమైన వాతావరణం.బుద్ధిబలం బాగుంటుంది. సమయానకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం పెరుగును. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను.ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి.అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.వృథా ఖర్చులను నియంత్రించాలి.బంధువర్గంతో మనస్పర్ధలు రావచ్చు. ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు
(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- అన్ని పనులకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్ట లభిస్తాయి. ఆదాయ మార్గాలు బావుంటాయి. రావలసిన బకాయిలు వసూలు అగును. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య పరిష్కారమవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభించును. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- శారీరక సంబంధమైన బాధలు ఏర్పడగలవు. బంధుమిత్రులతో కలహాలు.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉండును. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం.  తలపెట్టిన పనులలో ఊహించిన ఆటంకాలు ఏర్పడగలవు. మనసునందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా ఉండటం. అకారణంగా ఇతరులతోటి కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- మానసిక బాధలు పెరుగును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా నలగాలి. అనుకున్న పనులు పూర్తిగాక ఇబ్బందులు పడతారు. సమాజమనందు సంఘటనలు భయాందోళనలు కలిగించును. శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు

(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- ఉద్యోగ అధికారులతోటి విభేదాలు ఏర్పడగలవు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత  వ్యవహారాలు సానుకూలంగా నుండును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సమాజము నందు అవమానాలు కలుగును.  వ్యాపారం నందు ఆకస్మికముగా నష్టములు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   సంఘంలో  సంతాన మూలకంగా లాభాలు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి గౌరవం లభించును.అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన  సహాయం అందుతుంది.మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురసుందర్యై నమః
 

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఏ పని నైనా అతి సులువుగా చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు ధన లాభం కలుగును. చేయ వ్యవహారం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారుఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)  ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.  వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు మిత్రుల కలయిక. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును. విద్యార్థులకు అనుకూలం. గృహమునందు శుభ కార్యాచరణ. బంధు మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పరిష్కారం అగును. నూతన పరిచయాలు లాభ స్థాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.
వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

click me!