మన జీవితంలో ఎందరో కలుస్తారు. కానీ వారిలో ఎవరో ఒకరిని మాత్రమే మనం ప్రేమిస్తాం. ఇక.. మనం ప్రేమించిన వ్యక్తి మన కళ్లముందు కనపడగానే.. మనకు తెలీకుండానే చేతులు చెమటలు పట్టేస్తాయి. చాలా మంది ప్రేమించడం అయితే.. ప్రేమిస్తారు కానీ.. ఆ ప్రేమను తమ క్రష్ కి తెలియజేడంలో కంగారుపడిపోతూ ఉంటారు. ప్రేమను స్వయంగా తెలియజేయకపోయినా.. ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. కాగా... ఈ కింద రాశులు.. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. తమ ప్రేమను ప్రేమించినవారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..