పెళ్లి అనగానే ఓ ఉత్సాహం ఉంటుంది. కానీ ఆ ఉత్సాహం పెళ్లి తర్వాత కనిపించదు. దాంపత్య జీవితంలో సంతోషాలు, ఆనందాలు మాత్రమే కాదు. అలకలు, గొడవలు, కోపతాపాలు కూడా ఉంటాయి. ఇది సర్వ సాధారణం. అందరికీ తాము అనుకున్నట్లు, కోరుకున్న లక్షణాలు ఉన్న భాగస్వామి దొరకకపోవచ్చు. కొందరికి దొరకచ్చు. దంపతులు పని ఒత్తిడి కారణంగా కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల వారు మాత్రం.. ఎన్ని ఒత్తిళ్లుఉన్నా తమ భాగస్వామిపై చూపించరు. తమ భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి భాగస్వామి దొరకడం ఎవరికైనా అదృష్టమే మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...