ఉమ్మడి కుటుంబం చాలా అందంగా ఉంటుంది. కేవలం అమ్మ, నాన్న మాత్రమే కాదు...పిన్ని, బాబాయ్, నానమ్మ, తాతయ్య ఇలా అందరూ కలిసి ఉంటారు. ఈ రోజుల్లో న్యూక్లియర్ కుటుంబాలు ఎక్కువ కావడంతో... పిల్లలను పెంచడానికి పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కానీ.... ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలను పెంచడం చాలా సులువు. కేవలం తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలకు, ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలకు చాలా తేడా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో పిల్లలకు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. కాగా... జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశుల వారికి తమ పిల్లలను ఉమ్మడి కుటుంబంలో పెంచడమే ఇష్టం. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..