3.మకర రాశి..
ఈ రాశి వారు శుభ్రంగా కనిపిస్తారు కానీ వారి ఇంటిని చూసినప్పుడు చాలా రద్దీగా, మురికిగా ఉంటుంది. దుమ్ము దులపడం వారానికి ఒకసారి జరుగుతుంది, కానీ అవి ప్రతిరోజూ శుభ్రంగా ఉండాలని వీరు అనుకోరు. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవాలి అని అనుకుంటారు. కానీ.... ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మేకప్ వేసుకోవాలని అనుకోరు.