1.మేష-ధనస్సు రాశి..
మేష రాశి, ధనస్సు రాశి ల మధ్య కంపాటబులిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశులవారికి జీవితం పట్ల అవగాహన ఎక్కువ. సాహసాలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెండు రాశులవారికి ఒకరంటే మరొకరు అంటే అమితమైన ప్రేమ. ఒకరినొకరు మరింత ఎక్కువగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ అక్కా చెల్లుళ్లు అయితే.. ఆ ఇల్లు అందంగా, సంతోషంగా ఉంటుంది.