ఫ్లర్లింగ్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. చాలా మంది ఛాన్స్ దొరికినప్పుడల్లా.. ఫ్లర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ ఫ్లర్టింగ్ ని కొందరు బాగా ఎంజాయ్ చేస్తారు... కానీ కొందు చిరాకుపడతారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే.. ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం...