1.మేష రాశి...
అన్ని రాశులకంటే ఎక్కువ డర్టీ మైండ్ ఈ రాశివారికే ఉంటుంది. మేష రాశివారికి 98 శాతం డర్టీ మైండ్ ఉంటుంది. దేనినీ సక్రమంగా ఆలోచించలేరు. ఎక్కువగా వక్రంగా ఆలోచిస్తూనే ఉంటారు.
212
Zodiac Sign
2.వృషభ రాశి..
వృషభ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరికి డర్టీ మైండ్ 50శాతం ఉంటుంది. వీరు సగం మాత్రమే సక్రమంగా ఆలోచిస్తారు. మరో సగం వక్రంగా నే ఆలోచిస్తారు.
312
Zodiac Sign
3.మిథున రాశి...
మిథున రాశివారు పెద్దగా డర్టీ టాక్ చేయరు. ఎక్కువగా... ఇతరుల గురించి చెడు మాట్లాడటం వీరికి నచ్చదు. వీరు బాధలో ఉన్నవారిని కౌగిలించుకొని ఓదార్చుతూ ఉంటారు. డర్టీ మైండ్ ఈ రాశివారికి 30శాతం ఉంటుంది.
412
Zodiac Sign
4.కర్కాటక రాశి..
వారు ఊహలో నిష్ణాతులు. వీరి ఆలోచనలు వీలైనంత మురికిగా ఉంటాయి. వారు మేషరాశికి పోటీని కూడా ఇవ్వగలరు, అయినప్పటికీ, వారు దాని గురించి సూక్ష్మంగా ఉంటారు. వారు 95 శాతం వక్రబుద్ధి గలవారు.
512
Zodiac Sign
5.సింహ రాశి..
సింహరాశి వారు కింకీగా ఉంటారు. కానీ అది కూడా చాలా క్లాసీగా ఉంటుంది. వారు నిజానికి డర్టీ మైండెడ్. వారు 90 శాతం వక్రబుద్ధి గలవారు.
612
Zodiac Sign
6.కన్య రాశి..
అందరికన్నా తక్కువ డర్టీ మైండ్ కలిగిన వారు ఈ కన్య రాశివారు. వీరికి కూడా కొన్ని డర్టీ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ చాలా తక్కువ అనే చెప్పాలి.
712
Zodiac Sign
7.తుల రాశి..
వారు డర్టీ మైండెడ్ లిస్ట్‌లో ఉండటాన్ని ఇష్టపడతారు కానీ వారు మీరు అనుకున్నంత వక్రబుద్ధి కలిగి ఉండరు. 1 నుండి 1000 మధ్య, ఈ రాశిచక్రం 70 శాతం వికృతంగా ఉంటుంది.
812
Zodiac Sign
8.వృశ్చిక రాశి...
ఈ రాశిచక్రం జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మేషం వెనుకబడి ఉంటుంది. వారు 100 శాతం డర్టీ మైండెడ్.
912
Zodiac Sign
9.ధనస్సు రాశి...
ఈ రాశివారు చూడటానికి డర్టీ మైండ్ ఉన్నవారిలా కనిపిస్తారు. కానీ... వారు నిజానికి అలా కాదు. వీరు చాలా తక్కువ వక్ర బుద్ది కలిగి ఉండరు. ఈ రాశివారు చాలా క్లీన్ మైండ్ కలిగి ఉంటారు. కేవలం 25శాతం మాత్రమే వక్ర బుద్దిగా ఆలోచించగలరు.
1012
Zodiac Sign
10.మకర రాశి..
ఈ రాశి వారు అసహ్యమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరి డర్టీ మైండ్ చాలా ఎక్కువ. వీరి ఆలోచనలు చాలా ఎక్కువగా డర్టీగా ఉంటాయి. దాదాపు 80 శాతం వక్రబుద్ధితో ఉంటారు.
1112
Zodiac Sign
11.కుంభ రాశి..
ఈ రాశివారు పూర్తిగా డర్టీ మైండ్ తో ఉండరు. వారి సెక్స్ ఫాంటసీల విషయంలో మాత్రమే ఈ రాశివారు... కొద్దిగా డర్టీగా ఆలోచిస్తారు.. వీరికి దాదాపు 40 శాతం నుంచి 50శాతం వరకు డర్టీగా ఆలోచించగలరు.
1212
Zodiac Sign
12.మీన రాశి...
ఈ రాశివారు చాలా డర్టీగా ఉంటారు. వీరికి ఎక్కువగా డర్టీ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఈ రాశివారు ఎక్కువగా చెడు గురించే ఆలోచిస్తారు. మంచి గురించి ఆలోచించేది చాలా తక్కువ అనే చెప్పాలి. వీరు 85శాతం డర్టీగా ఉంటారు.