
1.మేష రాశి..
మేష రాశివారిలో ఉన్న భయంకరమైన, జుగుప్సాకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు చనిపోతారు..? తమకు చావు ఎప్పుడు ఎలా వస్తుంది..? ఇలాంటి ఆలోచనలే వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి.
2.వృషభ రాశి..
వృషభ రాశిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు స్టాల్కర్ లా బిహేవ్ చేస్తారు. ఉన్నంతసేపు అందరితో బాగానే ఉంటారు. మధ్యలో ఏమౌతుందో తెలీదు... ఇష్టపడిన వారినే సైకోలా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు.
3.మిథున రాశి..
మిథున రాశివారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎక్కువ అబద్ధాలు చెబుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఎలాంటి కథలైనా అల్లేసి చెప్పేయగలరు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... వారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి పట్ల మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అది వారికి ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా కూడా అలానే ప్రవర్తిస్తారు.
5.సింహ రాశి...
సింహ రాశిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే...ఈ రాశివారు చాలా అరోగెంట్ గా ఉంటారు. తమను తాము మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోరు.
6.కన్య రాశి..
కన్య రాశిలో ఉన్న చెత్త, భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారికి శృంగార ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తీర్చుకోవాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది.
7.తుల రాశి..
తుల రాశి లో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే.... ఈ రాశివారు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా..? ఏం చేస్తున్నారా? అని ఆరా తీస్తూ ఉంటారు. ఒక నీడలా ప్రవర్తిస్తారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారిలో ఉన్న భయంకరమైన లక్షణం ఏమిటంటే... ఈ రాశివారికి ఎప్పుడూ ఎవరినో ఒకరిని హత్య చేసినట్లుగా , ఎవరిని హత్య చేద్దామా అన్నట్లు వారి ఆలోచనలు ఉంటాయి.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిలో ఉన్న లక్షణం ఏమిటంటే... ఈ రాశివారు ఎమోషనల్ గా మొద్దుబారినట్లుగా ప్రవర్తిస్తారు. ఎవరి ఫీలింగ్స్ కీ లెక్క చెయ్యరు.
10.మకర రాశి..
మకర రాశివారి ఆలోచనలు కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. ఈ రాశివారు తమను బాధపెట్టిన వారినీ, ఇబ్బంది పెట్టిన వారికి ఎప్పుడు చంపాలి..? ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే.... ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల చావుల గురించి , వాళ్ల కర్మకాండల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
12.మీన రాశి..
మీన రాశివారికి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే... ఈ రాశివారు తమను తాము పెద్ద సూపర్ హీరోల్లాగా.. తామే ప్రపంచం మొత్తం కాపాడుతున్నట్లు ఫీలౌపోతూ ఉంటారు.