ఈ రాశుల వారు ముద్దు పెట్టుకోవడంలో దిట్ట

Published : Jan 03, 2024, 12:21 PM IST

ముద్దు ఒకరిపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. ఇది రెండు పెదాల కలయికే అయినా.. ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అయితే కొన్ని రాశుల వారు ముద్దు పెట్టుకోవడంలో ముందుంటారు. ఈ రాశుల్లో మీ రాశి ఉందేమో చూసుకున్నారా? 

PREV
16
 ఈ రాశుల వారు ముద్దు పెట్టుకోవడంలో దిట్ట
kiss

ముద్దు పెట్టుకోవడం అన్ని రాశుల వారికీ ఇష్టమే. కానీ అందరూ ఒకేలా ఉండరు. అంటే కొన్ని రాశుల వారు ముద్దులో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వీళ్ల లాగా మిగతా రాశుల వారు ముద్దుపెట్టుకోలేరు. మరి ముద్దు పెట్టుకోవడంలో ఏ రాశుల వారు దిట్టో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26
Aries daily horoscope

మేష రాశి 

ప్రేమికులను ముద్దు పెట్టుకోవడంలో మేష రాశి వారు ముందుంటారు. ఈ విషయంలో ఈ రాశివారు అస్సలు వెనక్కి తగ్గరు. ఈ రాశి వారు గాఢమైన కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడంలో ముందుంటారు. 
 

36
Daily Taurus Horoscope

వృషభ రాశి

వృషభ రాశి వారికి ముద్దు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. వీళ్లు చాలా ఓపికగా ముద్దు పెట్టుకుంటారు. ఈ విషయంలో ఈ రాశివారు అస్సలు తొందర పడరు. కానీ ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టరు. 

46

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఎమోషనల్ కిస్ ఇవ్వడంలో చాలా దిట్ట. వీరు పెదవులను తాకడం, ముద్దు పెట్టుకోవడంలో నిష్ణాతులనే చెప్పాలి. 
 

56
Virgo daily horoscope

కన్య 

కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా, ఉత్సాహంగా ముద్దు పెట్టుకుంటారు. ముద్దును వీరు బలే ఆస్వాదిస్తారు. అయితే ఆ రాశివారు తమ ముద్దు సన్నివేశాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు.
 

66
horoscope today Capricorn

మకర రాశి 

మకర రాశి వారు చాలా నెమ్మదిగా ముద్దు పెట్టుకుంటారు. అలాగే ముద్దును లెక్కపెట్టుకుంటారు. ముద్దు పెట్టుకుంటూ తమ భాగస్వామిని చాలా సేపటి వరకు అస్సలు వదిలిపెట్టరు. 
 

click me!

Recommended Stories