ఆగస్టు నెల రాశిఫలాలు: ఓ రాశి వారికి అడుగడుగునా అదృష్టం..

First Published Aug 1, 2023, 5:06 PM IST

ఆగస్టు నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల  భార్య పిల్లలతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. సమాజము నందు అపకీర్తి రాగలదు. గృహమునందు వ్యతిరేకత వాతావరణం ఏర్పడను.

మాసఫలాలు:  01-8-23 నుండి  31-8-23  వరకూ
  
 జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

రవి సంచారము వలన సంతానముతోటి ప్రతికూలత. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణమందు జాగ్రత్త అవసరము.

కుజుడు సంచారం వలన శరీర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేయ పని యందు శ్రమ అధికంగా నుండును. వ్యవహారం నందు కోపము తగ్గించుకొనవలెను.

బుధుడు సంచారము అనుకూలముగా లేదు భార్య పిల్లలతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. సమాజము నందు అపకీర్తి రాగలదు. గృహమునందు వ్యతిరేకత వాతావరణం ఏర్పడను.

శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.మనసునందు ఆందోళనగా ఉండుట. బంధువులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యల ఏర్పడగలవు. బుద్ధి కుశలత తగ్గి తల పట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.శారీరక శ్రమ పెరుగును.ఆరోగ్య విషయంలో తగ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ మాసం అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం. పనులుపూర్తి అగును.(విష్ణు సహస్రనామం పారాయణం చేయండి)

ఈ మాసం భరణి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలుచేస్తారు.(శివ స్తోత్రం పారాయణంమంచిది)

ఈ మాసం కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

telugu astrology


వృషభం:- (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

రవి సంచారము అనుకూలం. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరమైన అభివృద్ధి పొందగలరు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును.

కుజ సంచారం వలన బందోవర్గముతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. మానసిక ఆవేదన చెందుతారు. కుటుంబం నందు కలహాలు.

బుధ సంచారం అనుకూలంగా ఉన్నది. శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ అభివృద్ధి సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారు.

శుక్రసంచారం అనుకూలంగా లేదు అనవసరమైన ఖర్చులు పెరుగును. శత్రువుల వలన అపకారం జరిగే అవకాశం.ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభించును.కీలకమైన సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. శుభ కార్య వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారమునందు పెట్టుబడికి తగ్గ ధనాధాయ లభిస్తుంది.

ఈ మాసం కృత్తిక   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

ఈ మాసం రోహిణి    నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు.నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. (అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

రవి సంచారం వలన మూర్ఖపు పట్టుదల వలన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృధా ప్రయాస. బందోవర్గముతోటి  అకారణ కలహాలు.

కుజ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అప్రయత్నంగా ధన లాభం పొందగలరు. ఉద్యోగమునందు అధికార వృద్ధి.

బుధ సంచారం అనుకూలంగా లేదు. వ్యాపారము నందు ధన నష్టం. సమాజంలో అపవాదములు రాగలవు.


శుక్రుడు అనుకూలంగా ఉన్నది. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం నందు అధికార వృద్ధి . విద్యార్థులు నూతన విద్య పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు.

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం సభ్యుల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించవలెను. బంధుమిత్రుల తోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. రుణాలు ఇచ్చేందుకు ముందు జాగ్రత్త అవసరం. సంతోషకరమైన వార్తలు వింటారు. సమాజం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చును.

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)

ఈ మాసం ఆరుద్ర   నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు.  తొందరపాటు నిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం .వస్తువులు జాగ్రత్త అవసరము. (దుర్గా స్తోత్రం పారాయణ చేయండి)

ఈ మాసం పునర్వసు    నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

రవి అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారమునందు చిరాకులు. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది.

కుజుడు ఈ సంచారం వలన చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగును.

బుధ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. వృత్తి వ్యాపారము నందు ధన లాభం. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

లాభ చతుర్ధాధిపతి అయిన శుక్ర సంచారము వలన ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. చేయు వ్యవహారం నందు కోపం పెరిగి ఇబ్బందులకు గురవుతారు. సమాజం నందు అపవాదములు కలగొచ్చు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలిగి అన్యోన్యంగా గడుపుతారు.

ఈ మాసం  పునర్వసు  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు .ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)

ఈ మాసం  పుష్యమి  నక్షత్రం వారికి మాసాధిపతి శని .మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు.ప్రయాణాలలో జాగ్రత్త.అపవాదములు రాగలవు(ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం  ఆశ్రేష  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు .ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. భూసంబంధిత విషయాలువాయిదా మంచిది.(సుబ్రహ్మణ్య స్తోత్రంపారాయం)
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
రవి సంచారము వలన వ్యాపారం నందు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. మిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు.

కుజ  సంచారం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడును .భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

బుధ గ్రహ సంచారం వలన బందువర్గం తోటి ఆ కారణంగా విరోధాలు ఏర్పడగలవు. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది.

శుక్ర సంచారము అనుకూలమైనది కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగును. మానసిక భయం.

బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడును. దుష్ట సావాసాలు ఏర్పడతాయి. చేయి వ్యవహారము నందు స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. వ్యాపారం నందు ధన నష్టం కలగవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలుఎదురవుతాయి. ఉద్యోగంలో పై అధికారులతోటి సమస్యలు ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు రాగలవు. శుక్ర సంచారం తోటి కొన్ని పనులు సజావుగా సాగును.

ఈ మాసం  మఘ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం. పనులుపూర్తి అగును.(విష్ణు సహస్రనామం పారాయణం చేయండి)

ఈ మాసం పుబ్బ  నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలుచేస్తారు.(శివ స్తోత్రం పారాయణంమంచిది)

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

వ్యయాధిపతి అయిన రవి సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు .ఉద్యోగ ప్రయాత్నాలు ఫలిస్తాయి. మానసిక ఆనందం పొందగలరు.

కుజుడు సంచారం వలన శారీరక పీడ శ్రమ పెరుగుతుంది .అనవసరమైన ఖర్చులు పెరుగును .అకారణంగా బంధవర్గంతోటి విరోధాలు ఏర్పడ గలవు.

బుధ గ్రహ సంచారం  అనుకూలమైనది కాదు. భార్యాభర్తల మధ్య అన్యోన్య తగ్గి మనస్పర్ధలు రాగలవు. శత్రు బాధలు పెరుగును. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం.

శుక్ర సంచారము వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శరీర సౌఖ్యం. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.

చేయు ఖర్చు యందు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖర్చు చేయవలెను. వృత్తి వ్యాపారములు అంత అనుకూలంగా లేదు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శత్రుభాదులు తప్పవు. తలపెట్టిన పనులలో అపజయాలు ప్రాప్తించగలవు. చేయ వ్యవహారం నందు ఉద్రేకత తగ్గించుకొని వ్యవహరించవలెను.


ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

ఈ మాసం  హస్త  నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర .నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. (అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి రవి .అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రవి ఈ సంచారం వలన మధ్యలో నిలిచిపోయిన ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

కుజుడు సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అన్ని విధాల లాభం చే కూరుతుంది. ప్రయత్నంచిన పనులన్నీ సకాలంలో పూర్తి అగును.

బుధ గ్రహ సంచారం వలన సుఖ సౌఖ్యములు పొందగలరు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

శుక్ర సంచారం వలన విరోధాలు రాగలవు. వృత్తి వ్యాపారము యందు ధన నష్టం. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు.

ఆరోగ్యం బాగుంటుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. బంధుమిత్రులతోటి సత్కాకాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులుసకాలంలో పూర్తి చేస్తారు.

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)

ఈ మాసం స్వాతి    నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం .వస్తువులు జాగ్రత్త అవసరము. (దుర్గా స్తోత్రం పారాయణ చేయండి)

ఈ మాసం  విశాఖ  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)
 

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర


రవి ఈ సంచారం వలన వ్యాపారమునందు ధన నష్టం ఏర్పడగలదు .ఇతరులతోటి అకారణంగా కలహాలు. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము.

కుజుడు సంచారం వలన తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైన ఎట్టకేలకు పూర్తిచేస్తారు. విరోధాలకు దూరంగా ఉండవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది.

బుధ గ్రహ సంచారం వలన వ్యాపారము నందు ధన లాభం. శత్రు వర్గము పై చైయి సాధిస్తారు.

శుక్ర సంచారం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. అన్ని విధాల లాభాలు పొందగలరు. దైవచింతన.

ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తగును. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలించును. సమాజము నందు చేయ వ్యవహారములు ఆలోచించి వ్యవహరించవలెను. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు.


ఈ మాసం విశాఖ   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు .ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)

ఈ మాసం అనూరాధ   నక్షత్రం వారికి మాసాధిపతి శని. మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు.ప్రయాణాలలో జాగ్రత్త.అపవాదములు రాగలవు(ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం  జ్యేష్ట  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. భూసంబంధిత విషయాలువాయిదా మంచిది.(సుబ్రహ్మణ్య స్తోత్రంపారాయం)

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

రవి ఈ సంచారం వలన ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయాణాలయంలో జాగ్రత్తలు అవసరము. వాగ్వాదములకు దూరంగా ఉండండి.

కుజుడు సంచారం వలన వృధా ప్రయాణాలు. ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. మానసిక ఆందోళన పెరుగును
వ్యాపారం నందు పెట్టబడుల విషయంలో జాగ్రత్త అవసరము.

బుధ సంచారం వలన ఇతరులకు అపకారం తలపెట్టుట. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఏర్పడను. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఆదరణ లభించును.

అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు. దుర్వార్తలు వినవలసి వస్తుంది. ప్రయాణమునందు అవరోధములు ఏర్పడగలవు.  వాగ్వాదాలకు దూరంగా ఉండండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మనస్సు నందు ఆందోళన ఉండును. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.

ఈ మాసం మూల   నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం. పనులుపూర్తి అగును.(విష్ణు సహస్రనామం పారాయణం చేయండి)

ఈ మాసం పూ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి  గురుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలుచేస్తారు.(శివ స్తోత్రం పారాయణంమంచిది)

ఈ మాసం  ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

రవి సంచారం వలన భార్య తోటి మనస్పర్ధలు రాగలవు. మానసిక శారీరక బలహీనముగానుండను. సమాజం నందు అవమానము కలగగలరు.
కుజుడు అష్టమ సంచారం వలన రుణ బాధలు పెరుగును
సమాజము నందు అవమానాలు .తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోవును.

బుధ సంచారం మిశ్రమ ఫలితాలు పొందగలరు. ఉద్యోగమునందు అధికార వృద్ధి. సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు. మానసిక సంతోషం కలుగును.

శుక్ర సంచారం వలన అధిక కోపం. అనారోగ్య సమస్యలు. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు.

ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన మాటల ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమనందు అధికార తోటి సమస్యలు వచ్చిన అధికారం వృద్ధి కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. బంధవర్గంతోటి కలహాలు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటాయి.

ఈ మాసం ఉ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి  చంద్రుడు మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పెరుగును (దుర్గా స్తోత్రం పారాయణం)

ఈ మాసం  శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. (అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి  రవి అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

అయిన రవి సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌకర్యం లభిస్తుంది .మానసిక ప్రశాంతత. తల పెట్టిన పనులు పూర్తి అగును.

అయిన కుజుడు సంచారం వలన అనుకూలంగా లేదు భార్య భర్తల మధ్య మానస్పర్థలు రాగలవు .అనారోగ్య సమస్యలు. అన్నదమ్ముల యొక్క విభేదాలు


బుధ గ్రహ సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగం నందు అధికారులతోటి ఆ కారణంగా విరోధాలు ఏర్పడతాయి. కుటుంబ కలహాలు.

చతుర్ధ నవమాధిపతి అయిన శుక్ర సంచారం వలన రుణ బాధలు పెరగవచ్చు. తలపెట్టిన వ్యవహారములలో ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులయందు జాగ్రత్త వహించాలి.

శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా నుండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అగును. జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తిగాక చికాకు పుట్టించిను.

ఈ మాసం ధనిష్ఠ   నక్షత్రం వారికి మాసాధిపతి రవి అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆ కారణ కలహాలు. (ఆదిత్య హృదయం పారాయణం చేయండి)

ఈ మాసం శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం .వస్తువులు జాగ్రత్త అవసరము. (దుర్గా స్తోత్రం పారాయణ చేయండి)

ఈ మాసం పూ.భా   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

రవి సంచారం వలన బుద్ధి కొశలత ఇబ్బందులు ఎదురవుతాయి .మానసిక అశాంతి. అనారోగ్య సమస్యలు. ఉద్యోగ సంబంధిత విషయాలలో ప్రతికూలత వాతావరణము.

అయిన కుజుడు సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు .సమాజమున కీర్తి ధన ధాన్య వస్తువులు లాభం.

బుధ గ్రహ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రజాభిమానం పొందగలరు. ధన వృద్ధి

అయిన శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. మిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. సంతాన అభివృద్ధి ఆనందం కలుగును. ఆకస్మిక ధన లాభం.

బందోవర్గముతోటి విమర్శులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారంలో సాధారణంగా ఉంటాయి. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు రాగలవు. మానసిక ఒత్తిడి ఉద్రేకతలు పెరుగును. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడగలవు. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు వలన పనులు మధ్యలో నిలిచిపోను.

ఈ మాసం పూ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలు (గణపతి స్తోత్రం పారాయణం)

ఈ మాసం   ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి   శని మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు.ప్రయాణాలలో జాగ్రత్త.అపవాదములు రాగలవు(ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయండి)

ఈ మాసం రేవతి   నక్షత్రం వారికి మాసాధిపతి  కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. భూసంబంధిత విషయాలువాయిదా మంచిది.(సుబ్రహ్మణ్య స్తోత్రంపారాయం

click me!