ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలనే విషయమై రాష్ట్రంలో రాజకీయ రగడ సాగుతోంది.అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇంతకాలం డిక్లరేషన్ గురించి మాట్లాడని నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.