తిరుమల బాలాజీని దర్శించుకొన్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు

Published : Nov 24, 2020, 03:23 PM IST

తిరుమల వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి కోవింద్ దంపతులు మంగళవారం నాడు దర్శించుకొన్నారు. 

PREV
15
తిరుమల బాలాజీని దర్శించుకొన్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు

రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి రాష్ట్రపతి దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు.  ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో జగన్ రేణిగుంట నుండి అమరావతికి తిరిగి వచ్చారు.

25

తిరుచానూరు పద్మావతి ఆలయం వద్ద రాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 

35

రేణిగుంట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలుకుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితరులు

45

తన కేబినెట్ లో మంత్రులను రాష్ట్రపతి కోవింద్ కు పరిచయం చేస్తున్న సీఎం జగన్ 

55

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

click me!

Recommended Stories