ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Sep 11, 2020, 06:32 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు ఈ రోజు సాయంత్రం 5.30ని.లకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సామరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు.  

PREV
16
ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ (ఫోటోలు)

ఆలయాలపై  దాడులకు నిరసనగా... దీపం వెలిగించి ధ్యానం చేస్తున్న  పవన్ కల్యాణ్ 

ఆలయాలపై  దాడులకు నిరసనగా... దీపం వెలిగించి ధ్యానం చేస్తున్న  పవన్ కల్యాణ్ 

26

హైదరాబాద్ ఫాంహౌస్ లో దీపం వెలిగించిన  పవన్ కల్యాణ్

హైదరాబాద్ ఫాంహౌస్ లో దీపం వెలిగించిన  పవన్ కల్యాణ్

36

ఆలయాలపై  దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ 

ఆలయాలపై  దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ 

46

 దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్

 దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్

56

ఆలయాలపై  దాడులకు నిరసన పవన్ కల్యాణ్ చేపట్టిన నిరసన 

ఆలయాలపై  దాడులకు నిరసన పవన్ కల్యాణ్ చేపట్టిన నిరసన 

66

దీపం వెలిగిస్తున్న  పవన్ కల్యాణ్

దీపం వెలిగిస్తున్న  పవన్ కల్యాణ్

click me!

Recommended Stories