ఆవులు మృత్యువాత పడిన విజయవాడలోని గోశాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ సందర్శించారు.

25
విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో వందకు పైగా అవులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.

35
గో సంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.

45
మోతాదుకు మంచి పచ్చగడ్డి తినడం వల్లనే గోశాలలో అవులు మరణించి ఉంటాయని కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు.

55
ఉద్దేశపూర్వకంగా ఆవులను చంపి ఉంటే, అందుకు బాధ్యులైనవారిపై కఠిన శిక్షిస్తామని ఇంతియాజ్ చెప్పారు.