ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఫెస్టివల్ డేస్ సేల్ ప్రవేశపెట్టింది. ఈ ఫెస్టివల్ డేస్ సేల్ రియల్‌మీ .కామ్ అధికారిక వెబ్‌సైట్‌లో జరుగుతోందని తెలిపింది. ఈ రియల్‌మీ సేల్ లో రియల్‌మీ బ్రాండ్ అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ, రియల్‌మీ స్మార్ట్ ఫోన్ పై అధిక డిస్కౌంట్ అందిస్తుంది.
ఈ పండుగ సీజన్‌లో మీ కోసం లేదా మీకు నచ్చిన వారికోసం స్మార్ట్ ఫోన్ కొనాలనిచూస్తున్నారా.. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఫెస్టివల్ డేస్ సేల్ ప్రవేశపెట్టింది. ఈ ఫెస్టివల్ డేస్ సేల్ రియల్‌మీ .కామ్ అధికారిక వెబ్‌సైట్‌లో జరుగుతోందని తెలిపింది.
ఈ రియల్‌మీ సేల్ లో రియల్‌మీ బ్రాండ్ అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ, రియల్‌మీ స్మార్ట్ ఫోన్ పై అధిక డిస్కౌంట్ అందిస్తుంది.
రియల్‌మీ సేల్ లో అదనపు డిస్కౌంట్ ఎలా పొందాలి అంటే ?
కస్టమర్లు రియల్‌మీ సేల్ లో స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు ముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లిస్తే ఇన్స్టంట్ 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఫ్రీచార్జ్ నుండి పేమెంట్ చేస్తే 75 రూపాయల క్యాష్‌బ్యాక్, మొబిక్విక్ నుండి పేమెంట్ పై 100 శాతం వరకు సూపర్ క్యాష్, 500 రూపాయల అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది.
రియల్‌మీ 6 ధర, ఫీచర్స్
90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 64 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్న రియల్‌మీ 6 ఫోన్‌కు 2వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 6 జిబి ర్యామ్ / 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర్ రూ .12,999 (ఎంఆర్‌పి రూ. 14999)కు లభిస్తుంది.
రియల్‌మీ 6 లోని మరో వేరియంట్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .14,999 (ఎంఆర్‌పి ధర 16,999 రూపాయలు). ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నప్పటికీ రియల్‌మీ సేల్‌లో రెండు మోడళ్లపై మాత్రమే రూ.2వేల తగ్గింపు లభిస్తోంది.
also read
భారతదేశంలో రియల్‌మీ ఎక్స్ 3 ధర, ఫీచర్స్
స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌తో రియల్‌మీ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 రూపాయల (ఎంఆర్‌పి రూ .24999).
రియల్‌మీ ఎక్స్ 3 మరో వేరియంట్ 8 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను ధర రూ.22,999 (ఎంఆర్‌పి 25,999) కు కొనుగోలు చేయవచ్చు.
భారతదేశంలో రియల్‌మీ ఎక్స్3సూపర్జూమ్ ధర, ఫీచర్స్
60x సూపర్‌జూమ్ సూపర్ స్పీడ్ రియల్‌మీ ఫోన్ రియల్‌మీ సేల్‌లో 4వేల రూపాయల తగ్గింపు లభిస్తోంది. డిస్కౌంట్ తో 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999 (ఎంఆర్‌పి 27999 రూపాయలు) కు విక్రయిస్తున్నారు.
రియల్‌మీ ఎక్స్ 3 సూపర్‌జూమ్ 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .28,999 (ఎంఆర్‌పి 32,999) కు కొనుగోలు చేయవచ్చు.