అతిథులా... ఆట బొమ్మలా?

Published : Dec 09, 2020, 05:14 PM ISTUpdated : Sep 25, 2025, 10:48 AM IST
అతిథులా... ఆట బొమ్మలా?

సారాంశం

మెగా ఫ్యామిలీతో అంతగా అనుబంధం లేని, రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి రావడం జరిగింది. స్టార్ హీరోలతో పాటు, మెగా హీరోలతో పలు సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్స్ కూడా హాజరుకాని ఈ వివాహ వేడుకలో రీతూ, లావణ్య సందడి చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. 

ఒకవేళ స్పెషల్ ఈవెంట్స్ లో పెళ్లికి వచ్చిన అతిథులను తమ డాన్స్ షోలతో అలరించడానికి లావణ్య, రీతూ రెమ్యూనరేషన్ కోసం వచ్చారేమో అనిపిస్తుంది. కారణం ఏదైనా స్టార్స్ కూడా కనబడని ఈవెంట్ లో రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి తళుక్కున మెరిశారు. మెగా కుటుంబంలో చాలా కాలం తరువాత జరుగుతున్న ఈ వేడుక స్టేటస్ కి తగ్గట్టుగా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో మూడు రోజుల వివాహ ఖర్చే దాదాపు 60లక్షలు అని సమాచారం అందుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు