మంచు విష్ణు 'ఓటర్' టీజర్

Published : Mar 14, 2019, 09:16 PM IST
మంచు విష్ణు 'ఓటర్' టీజర్

సారాంశం

ఫైనల్ గా మంచు విష్ణు నటించిన ఓటర్ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎప్పుడో మొదలైన ఈ సినిమాకు మధ్యలో బ్రేకులు పడ్డాయి., అయితే ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.  

        మంచు విష్ణు టీజర్ లో డైలాగ్స్ తో సరికొత్తగా ఆకర్షిస్తున్నాడు. ‘అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది..’ ‘మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు..’ ‘మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..కథానాయకుడు చెప్పిన మాటలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. 

జిఎస్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై  జాన్‌సుధీర్ పూదోట సినిమాను నిర్మించారు. ఇక విష్ణు సరసన సౌరభి నటించగా థమన్ సంగీతాన్ని అందించారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?