విజయ్ దేవరకొండ.. స్ట్రాంగ్ గిరాకీ!

Published : Mar 22, 2019, 04:17 PM ISTUpdated : Mar 22, 2019, 04:18 PM IST
విజయ్ దేవరకొండ.. స్ట్రాంగ్ గిరాకీ!

సారాంశం

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా డియర్ కామ్రేడ్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. గీత గోవిందం - టాక్సీ వాలా సినిమాలతో బాక్స్ ఆఫీస్ రేంజ్ ను పెంచుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో కూడా అలాంటి హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే... విజయ్ కి నైజం ఏరియాలో బిజినెస్ ఏ స్థాయిలో ఉందొ ఈ సినిమా ద్వారా మరోసారి క్లారిటీ వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా నైజం హక్కులు  7.6కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ కు ఇటీవల మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో  భాగంగానే నైజంలో సినిమా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉందని టాక్ వస్తోంది. తెలంగాణాలో విజయ్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భవిష్యత్తులో రౌడీ గారి గిరాకీ ఇంకా పెరగవచ్చు అని టాక్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌