డోస్ పెంచిన వర్మ.. భైరవగీతను ముంచుతాడా ఏంటి?

Published : Nov 22, 2018, 06:56 PM IST
డోస్ పెంచిన వర్మ.. భైరవగీతను ముంచుతాడా ఏంటి?

సారాంశం

అటువైపు 500 కోట్ల 2.0.. ఇటువైపు 5 కోట్ల భైరవగీత అంటూ వర్మ రిలీజ్ చేసిన ఒక వీడియో మాములుగా లేదు. సినిమాను సైలెంట్ గా రిలీజ్ చేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడో ఏమో అందుకే ఏదైతే చేయకూడధో అది చేస్తేనే ఈ రోజుల్లో వైరల్ అవుతుంది అనే ఫార్ములాను గట్టిగ వాడుతున్నాడు. 

ఇదొక డిఫరెంట్ ప్రమోషన్ అని అందరికి అర్ధమయినప్పటికీ వర్మ అత్యాశకు పోయి సినిమాను ముంచేస్తాడా అనే టైప్ లో కామెంట్స్ వస్తున్నాయి. సినిమాకు 2.0 పేరును వాడుకొని పోటీగా వస్తోన్న సంచలనం చిత్రమని హైప్ బాగానే క్రియేట్ చేస్తున్నాడు. శంకర్, రజినీకాంత్ అమీజాక్సన్ అలాగే రెహమాన్ ఇలా అందరిని భైరవగీత టీమ్ తో పోల్చి వివరించారు. 

ఫ్యాక్షన్ చిత్రం సైన్స్ ఫిక్షన్ సినిమాకు పోటీ ఏంటి అంటూ అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. వర్మ ప్రమోషన్స్ డోస్ మరి ఎక్కువైతే మొదటికే మోసం వస్తుందని కూడా చెబుతున్నారు.2.0 ఈ నెల 29న రిలీజ్ కానుండగా భైరవగీత 30న విడుదల కాబోతోంది. మరి ఈ దారిలో వర్మ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు