బ్యాంకాక్ లో చరణ్ ఏం చేస్తున్నాడో చూడండి!

Published : May 20, 2018, 03:21 PM IST
బ్యాంకాక్ లో చరణ్ ఏం చేస్తున్నాడో చూడండి!

సారాంశం

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ బ్యాంకాక్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం చరణ్ తన కోస్టార్ కియారా అద్వానీతో కలిసి జిమ్ లో వర్కవుట్లు చేస్తున్నాడు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.

చరణ్ భార్య ఉపాసన ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'మిస్టర్ సి బ్యాంకాక్ లో ఫిట్ అవుతున్నారు. జిమ్ ట్రైనర్ కష్టమైన కసరత్తులు చేయిస్తున్నారు'' అంటూ రాసుకొచ్చింది. 'రంగస్థలం' హిట్ తరువాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?