Bigg Boss Telugu 8 live Updates|Day 35:టైటిల్ రేసులో ఆ ముగ్గురు!

హౌస్లో ఉన్న 8 మందిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం పరిశీలిస్తే.. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్నారు. 
 
1:38 PM

రాననుకున్నారా, రాలేననుకున్నారా.. ఎపిక్ రీఎంట్రీ వీడియో వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో గౌతమ్ కృష్ణ ఒకడు. ఐదవ వారం ఎలిమినేటైన గౌతమ్ ని నాగార్జున సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ మరలా రీఎంట్రీ ఇస్తాడు. సీజన్ 8లో ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుండగా, ఈ అశ్వద్ధామ 2.0 వీడియో వైరల్ అవుతుంది.  

Areyy ee dialogues cheppetappudu kuda navvu raledha vadiki 🤣🤣pic.twitter.com/UL3Qm3O9TJ

— Han solo (@Charanofficia1)

12:25 PM

వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఫైనల్ లిస్ట్!

గంగవ్వ, హరితేజ, నయని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ, రోహిణి వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెడుతున్నారు. యాంకర్ రవి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ట్విస్ట్ ఇస్తూ ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నాడట. యాంకర్ రవి సీజన్ 8లో కంటెస్ట్ చేయడం లేదట. అలాగే శోభా శెట్టి సైతం నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైన్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారనుంది అనడంలో సందేహం లేదు. 

బిగ్ బాస్ తెలుగు 8: హౌస్లోకి వస్తున్న 8 మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ లిస్ట్, చివర్లో ఊహించని ట్విస్ట్!
 
10:15 AM

వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు విష్ణుప్రియ వార్నింగ్

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాక ముందే వాతావరణం హీటెక్కింది.  మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి, మెల్ల మెల్లగా బయటకు పంపిస్తాము, అని విష్ణుప్రియ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. 

10:10 AM

బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్, అదిరింది ప్రోమో

నేడు బిగ్ బాస్ తెలుగు 8 మినీ లాంచ్ ఈవెంట్. సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన ప్రోమో అదిరింది. 
 
8:13 AM

నాగ మణికంఠ పై చేసిన ఈ మీమ్ చూస్తే, కడుపు చెక్కలే!

బిగ్ బాస్ వచ్చిందంటే మీమ్ రాయుళ్లకు పండగే. ఫేమస్ మీమ్స్ నాగార్జున స్వయంగా ప్లే చేసి షోలో చూపిస్తారు. తాజాగా నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక మీద చేసిన ఓ మీమ్ వైరల్ అవుతుంది. పరుగు సినిమాలోని ఓ పాప్యులర్ సీన్ ని వాడుకున్నారు. ఆ మీమ్ ఏమిటో మీరు కూడా ఓ లుక్ వేయండి.. 
 
😹 pic.twitter.com/cZswlw0EW1

— 🥁 (@UDALODU)

6:39 AM

టైటిల్ రేసులో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ నేపథ్యంలో ఆదిత్య ఓం ఇంటిని వీడారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా, నైనిక ఎలిమినేట్ కానుందని సమాచారం. హౌస్లో ఉన్న 8 మందిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం పరిశీలిస్తే.. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్నారు. 

బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరు? రేసులో ఆ ముగ్గురు! ఆడియన్స్ అభిప్రాయం ఇదే

1:38 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో గౌతమ్ కృష్ణ ఒకడు. ఐదవ వారం ఎలిమినేటైన గౌతమ్ ని నాగార్జున సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ మరలా రీఎంట్రీ ఇస్తాడు. సీజన్ 8లో ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుండగా, ఈ అశ్వద్ధామ 2.0 వీడియో వైరల్ అవుతుంది.  

Areyy ee dialogues cheppetappudu kuda navvu raledha vadiki 🤣🤣pic.twitter.com/UL3Qm3O9TJ

— Han solo (@Charanofficia1)

12:25 PM IST:

గంగవ్వ, హరితేజ, నయని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ, రోహిణి వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెడుతున్నారు. యాంకర్ రవి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ట్విస్ట్ ఇస్తూ ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నాడట. యాంకర్ రవి సీజన్ 8లో కంటెస్ట్ చేయడం లేదట. అలాగే శోభా శెట్టి సైతం నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైన్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారనుంది అనడంలో సందేహం లేదు. 

బిగ్ బాస్ తెలుగు 8: హౌస్లోకి వస్తున్న 8 మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ లిస్ట్, చివర్లో ఊహించని ట్విస్ట్!
 
10:15 AM IST:

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాక ముందే వాతావరణం హీటెక్కింది.  మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి, మెల్ల మెల్లగా బయటకు పంపిస్తాము, అని విష్ణుప్రియ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. 

10:10 AM IST:

నేడు బిగ్ బాస్ తెలుగు 8 మినీ లాంచ్ ఈవెంట్. సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన ప్రోమో అదిరింది. 
 
8:13 AM IST:

బిగ్ బాస్ వచ్చిందంటే మీమ్ రాయుళ్లకు పండగే. ఫేమస్ మీమ్స్ నాగార్జున స్వయంగా ప్లే చేసి షోలో చూపిస్తారు. తాజాగా నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక మీద చేసిన ఓ మీమ్ వైరల్ అవుతుంది. పరుగు సినిమాలోని ఓ పాప్యులర్ సీన్ ని వాడుకున్నారు. ఆ మీమ్ ఏమిటో మీరు కూడా ఓ లుక్ వేయండి.. 
 
😹 pic.twitter.com/cZswlw0EW1

— 🥁 (@UDALODU)

8:05 AM IST: