లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

First Published Jan 26, 2019, 1:45 PM IST

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

సతీ సావిత్రి(1933): టాలీవుడ్ లో మొదట లక్ష రూపాయల షేర్స్ అందుకున్న చిత్రం
undefined
త్యాగయ్య (1946): 25 లక్షల లాభాలు అందుకున్న ఫస్ట్ మూవీ
undefined
పాతాళ భైరవి(1951): ఫస్ట్ 50లక్షల షేర్స్ అందుకున్న సినిమా
undefined
మాయ బజార్ (1957): కోటి రూపాయల షేర్స్ అందించిన మొట్ట మొదటి తెలుగు సినిమా
undefined
లవ కుశ (1963): టోటల్ షేర్ - 1.25కోట్లు
undefined
దసరా బుల్లోడు (1971): టోటల్ షేర్ 1.5cr
undefined
అల్లూరి సీతారామరాజు(1974): 2 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ సినిమా.
undefined
అడవి రాముడు (1977): 3 కోట్ల షేర్స్ అందించిన మొదటి తెలుగు సినిమా టోటల్ షేర్ 3.25కోట్లు
undefined
ప్రేమాభిషేకం (1981): 4 కోట్లు అందించిన మొదటి తెలుగు సినిమా
undefined
యముడికి మొగుడు(1988): 5 కోట్లు అందుకున్న ఫస్ట్ మూవీ
undefined
చంటి (1992): 9 కోట్ల షేర్స్ అందుకున్న ఫస్ట్ మూవీ
undefined
ఘరానా మొగుడు (1992) : 10 కోట్ల షేర్స్ రికార్డ్ సృష్టించిన ఫస్ట్ మూవీ
undefined
పేద రాయుడు (1995):12 కోట్లు
undefined
సమరసింహారెడ్డి (1999): మొదటిసారి 15 కోట్ల షేర్స్ అందుకున్న టాలీవుడ్ సినిమా
undefined
నువ్వే కావాలి (2000): 19.5 కోట్ల షేర్స్
undefined
నరసింహ నాయుడు(2001) : 20 కోట్ల లాభాలు అందుకున్న తొలి సినిమా
undefined
ఇంద్ర(2002) : 25 కోట్ల షేర్స్ అందించిన ఫస్ట్ టాలీవుడ్ సినిమా
undefined
click me!