బాలీవుడ్ లోపాక్ సినీ స్టార్స్.. ఇక వీరికి ఆఫర్స్ నిల్!

First Published Feb 26, 2019, 3:48 PM IST

దెబ్బకు దెబ్బ పడేదాకా పాకిస్థాన్ అదుపులోకి రాదని ప్రపంచదేశాలకు మరోసారి అర్ధమయింది. మానవత్వంతో పోనిలే అని ఎన్ని సార్లు సాయం అందిస్తున్నా కూడా అవేమి పట్టనట్టు ఉగ్ర కుక్కల్ని భారత్ పైకి ఉసిగొలపడం రొటీన్ గా వస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య సంబంధాలు ప్రతి విషయంలో దెబ్బతింటున్నాయి. 

ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా ఆ దేశంతో ఏ విధంగా సంబంధాలు వద్దని గట్టిదెబ్బే కొడుతున్నారు. అందువల్ల కొంత మంది పాక్ సెలబ్రెటీలు చాలా వరకు ఉపాధి కోల్పోతున్నారు. పాక్ సినిమాల్లో కంటే బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో కోట్ల రూపాయలు అందుకోవచ్చు. గత కొంతి కాలంగా బాలీవుడ్ లో మంచి ఆదరణ అందుకుంటున్న స్టార్స్=వీరే.. అయితే వీరికి ఇక బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం కష్టమే.. 

undefined

ఫవాద్ ఖాన్ : యాక్టర్
undefined
అలీ జాఫర్ - యాక్టర్, సింగర్
undefined
మికాల్ జుల్ ఫికర్ - యాక్టర్
undefined
ఇమ్రాన్ అబ్బాస్ - యాక్టర్
undefined
ఆతిఫ్ అస్లాం - సింగర్
undefined
మవ్ర హొకేన్ - నటి
undefined
మహీరా ఖాన్ - నటి
undefined
సజల్ అలీ -నటి, యాంకర్
undefined
మోమార్ రానా - యాక్టర్, డైరెక్టర్
undefined
మీరా - యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్
undefined
click me!