తెలుగు బిగ్ బాస్: ఫైనల్లీ మోనాల్ అవుట్?

Published : Dec 12, 2020, 03:42 PM ISTUpdated : Dec 12, 2020, 03:58 PM IST
తెలుగు బిగ్ బాస్: ఫైనల్లీ మోనాల్ అవుట్?

సారాంశం

దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన మోనాల్ సేవ్ అవుతూ వస్తుంది. మోనాల్ ప్రతిసారి సేవ్ కావడంపై ప్రేక్షకులలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవినాష్, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుండి ఓట్లు రాకపోయినా, బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి.

 
దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన మోనాల్ సేవ్ అవుతూ వస్తుంది. మోనాల్ ప్రతిసారి సేవ్ కావడంపై ప్రేక్షకులలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవినాష్, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుండి ఓట్లు రాకపోయినా, బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం హౌస్ లో ఎఫైర్స్ నడుపుతూ, చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ ప్రేక్షకులను మోనాల్ విసిగిస్తున్నా కానీ, ఆమె సేవ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 
వచ్చే వారమే ఫైనల్ కాగా మోనాల్ కి బిగ్ బాస్ బై బై చెప్పేయనున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదాపు ఈ వారం మాత్రం మోనాల్ తప్పించుకునే అవకాశం లేదని అందరూ అంటున్నారు. రేపు సాయంత్రంతో ఈ విషయంపై స్పష్టత రానుంది. టైటిల్ కోసం టాప్ ఫైవ్ కి వెళ్లే ఆ కంటెస్టెంట్స్ ఎవరో వచ్చే ఆదివారం తేలిపోనుంది. ఇక బిగ్ బాస్ టైటిల్ ఎవరిదనే విషయంపైన కూడా అనేక అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!