హాట్ స్టిల్: చంపేస్తున్నావ్.. తేజస్వి

Published : Aug 26, 2019, 11:14 AM IST
హాట్ స్టిల్: చంపేస్తున్నావ్.. తేజస్వి

సారాంశం

courtesy:instagram tejaswi madiwada సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్కసారి అంటూ క్యూట్ గా లుక్స్ ఇచ్చిన ఐస్ క్రీమ్ పిల్ల తేజస్వి మాదివాడ రోజు రోజుకి అందాల డోస్ ని గట్టిగా పెంచేస్తోంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రజెంట్ చేస్తోంది. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్కసారి అంటూ క్యూట్ గా లుక్స్ ఇచ్చిన ఐస్ క్రీమ్ పిల్ల తేజస్వి మాదివాడ రోజు రోజుకి అందాల డోస్ ని గట్టిగా పెంచేస్తోంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రజెంట్ చేస్తోంది. 

గతంలో ఎప్పుడు లేని విధంగా రీసెంట్ గా ఇచ్చిన స్టిల్ లవర్స్ డే నాడు కుర్రకారును షాక్ కి గురి చేస్తున్నాయి. చంపేస్తున్నావ్ తేజస్వి అని కొంటెగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. గత ఏడాది బిగ్ బాస్ ద్వారా అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ ఆశలు పెద్దగా నెరవేరలేదు. నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఎక్కువగానే వచ్చాయి. 

ఇక తమిళ్ మలయాళంలో ఛాన్సులు వస్తున్నాయని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ తేజస్వి తెలుగులోనే చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఇంకా కెరీర్ ను కొనసాగిస్తోంది. గతంలో కొంత మంది హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ తో అవకాశాలు అందుకున్నారు. అదే తరహాలో తనకు కూడా ఛాన్సులు వస్తాయని తేజస్వి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే