హీరోతో డేటింగ్ పై నటి క్లారిటీ!

Published : Apr 28, 2019, 01:31 PM IST
హీరోతో డేటింగ్ పై నటి క్లారిటీ!

సారాంశం

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటిస్తోన్న తారా సుతారియా తన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.   

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటిస్తోన్న తారా సుతారియా తన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  తాజాగా ఈ విషయంపై నటి తారా క్లారిటీ ఇచ్చింది.

సిద్ధార్థ్ తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని ఓ రేడియో ఛానెల్ లో చెప్పుకొచ్చింది. సిద్ధార్థ్ తన ఇంటి దగ్గర్లోనే ఉంటారని, అతకుమించి అతడు మంచి స్నేహితుడని, మేం ఎప్పుడూ డేటింగ్ లో లేమని తనపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తారాను సిద్ధార్థ్ గురించి ప్రశ్నిస్తే ఈ రకమైన సమాధానమే చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈ బ్యూటీ 'మర్జావన్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. 

PREV
click me!

Recommended Stories

Singer Jhansi: పాటలు పాడితే ఆపేశారు, ఎలిమినేషన్‌ అన్‌ఫెయిర్‌.. ట్రోల్స్ పై సింగర్‌ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్‌, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు