ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీ

Published : Nov 14, 2020, 04:25 PM IST
ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీ

సారాంశం

తమ అభిమాన తారలు ఇలాంటి పండుగల్లో పాల్గొంటే ఇక అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. రెచ్చిపోయి వాళ్ళు కూడా పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటారు. తాజాగా దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.

దీపావళి దీపాల కాంతులతో వెలిగిపోతూ నిజంగానే పండుగకే కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. దీపావళిని సినీ తారలు మరింత ఉత్సాహంగా జరుపుకుని తమ ఆనందాన్ని పంచుకుంటారు. తమ అభిమాన తారలు ఇలాంటి పండుగల్లో పాల్గొంటే ఇక అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. రెచ్చిపోయి వాళ్ళు కూడా పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటారు. 

తాజాగా దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. తమ ఫ్యామిలీతో కలిసి ఆయన సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఆయన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. రజనీకాంత్‌ టపాసులు కాలుస్తూ కనిపించడం మరింతగా ఆకట్టుకుంటుంది. ఇందులో రజనీకాంత్‌, ఆయన భార్య లతా రజనీకాంత్‌, ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్‌, ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?