మీరు ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు.. సన్నీలియోన్ కామెంట్స్!

Published : Apr 23, 2019, 02:41 PM IST
మీరు ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు.. సన్నీలియోన్ కామెంట్స్!

సారాంశం

పోర్న్ ఇండస్ట్రీలో సన్నీలియోన్ కి ఉన్న క్రేజే వేరు. అయితే అడల్ట్ ఫిలిమ్స్ లో నటించడం మానేసి బాలీవుడ్ లో స్థిరపడింది ఈ బ్యూటీ. 

పోర్న్ ఇండస్ట్రీలో సన్నీలియోన్ కి ఉన్న క్రేజే వేరు. అయితే అడల్ట్ ఫిలిమ్స్ లో నటించడం మానేసి బాలీవుడ్ లో స్థిరపడింది ఈ బ్యూటీ. గతాన్ని మర్చిపోయి నటిగా తన జీవితాన్ని సాగిస్తున్నప్పటికీ సోషల్ మీడియా మాత్రం ఆమె గతాన్ని గుర్తుచేస్తునే ఉంది.

తాజాగా సన్నీలియోన్.. అర్భాజ్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న 'పించ్' అనే షోలో పాల్గొంది. ఈ షోలో ఆమె పోర్న్ వీడియోల్లో నటించడం, బాలీవుడ్ ఎంట్రీ వంటి విషయాలపై  స్పందించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, ట్రోలర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకుసమాధానాలు కూడా చెప్పింది.

ముందుగా అర్భాజ్ 'ఎస్ ఫర్ స్ట్రాంగ్.. ఎస్ ఫర్ సన్నీలియోన్' అంటూ పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అనంతరం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సన్నీ ఏం చెబుతుందో చూడండి అంటూ కెమెరా ఆమెవైపుకి తిప్పాడు. సన్నీలియోన్ తనపై ట్రోల్స్ చేసేవారిని ఉద్దేశిస్తూ వారికి థాంక్స్ చెప్పింది. 

''మీరు నా పేజ్ లో ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసంటూ'' చెప్పుకొచ్చింది. ఇటీవల సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి పెళ్లిరోజు వేడుకలు జరుపుకొంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?