పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్

Published : Mar 17, 2018, 04:24 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్

సారాంశం

సన్నీలియోన్  ఈ పేరు వింటే యావత్ భారతదేశపు కుర్రళ్ల ఊర్రుతలూగిపోతారు సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఘాటుగా లిప్ కిస్సు పబ్లిక్ గా పెట్టేసింది​

సన్నీలియోన్  ఈ పేరు వింటే యావత్ భారతదేశపు కుర్రళ్ల ఊర్రుతలూగిపోతారు. సన్నీ పేరు ప్రఖ్యాతలు రోజురోజుకు వృద్ధి చెందుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే.తాజాగా సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఘాటుగా లిప్ కిస్సు పబ్లిక్ గా పెట్టేసింది. ఈ కిస్సుకు ఓ ప్రత్యేకత ఉంది. వారి 10 వ మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా సన్నీలియోన్ భర్తకు కిస్సు ఇచ్చింది. ఈ రొమాంటిక్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?