ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదు.. శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Sep 15, 2018, 11:31 AM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ఎన్నికల్లో పవన్  కళ్యాణ్ కి ఓటమి తప్పదు.. శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కూడా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ని ఆమె టార్గెట్ చేసిన ప్రతిసారి అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ పై కామెంట్స్ చేయడం మాత్రం మానడం లేదు శ్రీరెడ్డి. తాజాగా సైదాబాద్ లో బేకరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే తనకు ఆసక్తి లేదని తెలిపింది. సోషల్ మీడియాలో తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కన్ఫర్మ్ చేసింది.

ఇక పవన్ ని టార్గెట్ చేస్తూ.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదని, కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావొచ్చని అన్నారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?