'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్ర‌మ్ హోం' ఇండియాలో ముందుగానే..!

By AN TeluguFirst Published Jun 26, 2019, 3:48 PM IST
Highlights

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` సిద్ధ‌మ‌వుతోంది. 

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి 'స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం' సిద్ధ‌మ‌వుతోంది.

'స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం' చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీశ్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది.

ఈ సంద‌ర్భంగా... సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ ''సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం'' అన్నారు.

 

click me!
Last Updated Jun 26, 2019, 3:48 PM IST
click me!