పెళ్లయినా మరింత రెచ్చిపోతున్న బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్

Published : Jun 17, 2017, 03:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పెళ్లయినా మరింత రెచ్చిపోతున్న బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్

సారాంశం

కరెంట్ సినిమాలో ఇటు నువ్వే ఇటు నువ్వే పాట పాడిన సింగర్ నేహా భాసిన్ బాలీవుడ్ లో పలు టాలెంట్ అవార్డులు గెలుచుకున్న నేహా భాసిన్ రీసెంట్ గా హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును కవ్విస్తున్న నేహ

కరెంట్ సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే.. అనే పాట గుర్తుందిగా ఆపాట పాడిన బాలీవుడ్‌ సింగర్ నేహా భాసిన్ అంటే హిందీలో తెలియని వారుండరు. ఆమెకున్న క్రేజ్ అలాంటింది. కమ్మనైన గొంతుతో, ఆకట్టుకునే అందంతో.. నేహా తన పాటలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. స్కిన్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా హాట్ హాట్ ఫోటోలతో నేహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రాం నిండా ఇలాంటి ఫో కనిపిస్తాయి. గ్లామర్ ఉంది చూపించడానికే అన్నంతగా ఉండే ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

 

ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఏం అందం అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం నేహా హద్దులు దాటుతోందంటూ విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌లిద్దామని అంటూ నేహాపై విరుచుకుపడుతున్నారు. అయితే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా నేహా భాసిన్ తన అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి