'సిల్లీ ఫెలోస్' ట్రైలర్.. రాజమౌళిని కూడా వదల్లేదు!

Published : Aug 26, 2018, 01:04 PM ISTUpdated : Sep 09, 2018, 11:03 AM IST
'సిల్లీ ఫెలోస్' ట్రైలర్.. రాజమౌళిని కూడా వదల్లేదు!

సారాంశం

అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం సిల్లీ ఫెలోస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మహేష్ బాబు. భీమనేని శ్రీనివాస్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. 

కానీ రెగ్యులర్ కామెడీలానే అనిపిస్తుంది. అల్లరి నరేష్, సునీల్ ల మార్క్ కామెడీ కనిపించలేదనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు అల్లరి నరేష్ గత చిత్రాలు గుర్తుకొస్తున్నాయి. కొన్ని సినిమాల్లో డైలాగులను స్పూఫ్ చేస్తూ వాడేశారు.

రాజమౌళిని కూడా విడిచిపెట్టలేదు. బాహుబలి సినిమాలో డైలాగులు వాడుకున్నారు. పూర్ణ, చిత్ర శుక్లా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి