బిగ్ బాస్ 3: క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!

Published : Jun 25, 2019, 04:05 PM IST
బిగ్ బాస్ 3: క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!

సారాంశం

తమిళ్ బిగ్ బాస్ షో యధావిధిగా కమల్ హాసన్ హోస్టింగ్ లో 3వ సీజన్ ప్రారంభమయ్యింది. అయితే తెలుగులో మాత్రం హోస్టింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టబోతున్నారు. నాగార్జున హోస్ట్ గా కనిపించబోతున్నసంగతి తెలిసిందే.   

అయితే కంటెస్టెంట్స్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబై హాట్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా రానున్నట్లు టాక్ వచ్చింది. అయితే వార్తలపై అమ్మడు వెంటనే స్పందించి ఆడియెన్స్ కి ఓ క్లారిటీ ఇచ్చేసింది. 

అసలు నాకు బిగ్ బాస్ లో కనిపించాలనే ఆలోచన ఎంత మాత్రం లేదు. బిగ్ బాస్ కి సంబందించిన ఎలాంటి ప్రస్తావన నా వద్దకు రాలేదు, జీరో ఇన్వాల్వ్మెంట్ అంటూ.. అనవసరంగా మీ స్వలాభం కోసం రూమర్స్ స్ప్రేడ్ చేయవద్దని అమ్మడు మీడియాకు ఒక వివరణ అయితే ఇచ్చింది. మరి బిగ్ బాస్ 3లో ఎలాంటి కంటెస్టెంట్స్ అడుగుపెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..