యువ క్రికెటర్ తో షారుక్ కూతురు ప్రేమాయణం?

Published : Jun 02, 2018, 10:12 AM IST
యువ క్రికెటర్ తో షారుక్ కూతురు  ప్రేమాయణం?

సారాంశం

యువ క్రికెటర్ తో షారుక్ కూతురు  ప్రేమాయణం?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూ తురు, సుహానా ఖాన్‌ ఈ సారి ఐపీఎల్‌లో మ్యాచ్‌ల అనంతరం యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో తెగ ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇప్పుడు వీళ్లు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారట! దీంతో నైట్‌రైడర్స్‌ ఆటగాడైన గిల్‌తో సుహానా లవ్‌లో పడిందంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి