వ్యాపారవేత్తతో ప్రముఖ యాంకర్ ఎఫైర్!

Published : Aug 31, 2019, 10:25 AM IST
వ్యాపారవేత్తతో ప్రముఖ యాంకర్ ఎఫైర్!

సారాంశం

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో పాపులర్ యాంకర్ గా వెలుగొందింది. పలు టీవీ ఛానెల్స్ లో షోలు చేస్తూ బిజీగా గడిపేది. ఆ తరువాత తన కో యాంకర్ ని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. 

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో పాపులర్ యాంకర్ గా వెలుగొందింది. పలు టీవీ ఛానెల్స్ లో షోలు చేస్తూ బిజీగా గడిపేది. ఆ తరువాత తన కో యాంకర్ ని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. కానీ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరమయ్యారు.

అప్పటి నుండి ఈ నటి తన కూతురుతో కలిసి జీవిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఈమెకి అవకాశాలు బాగా తగ్గాయి. యంగ్ యాంకర్ల హవా పెరగడంతో షోలు చేయడం బాగా తగ్గించేసింది. ప్రస్తుతం టీవీల్లో ఒకట్రెండు షోలు చేస్తూ గడుపుతోంది. 

అయితే ఈమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత చాలా కాలంగా ఒంటరిగా ఉంటోన్న ఈమె ప్రస్తుతం ఓ బిజినెస్ మెన్ తో రిలేషన్ లో ఉందట. గోవాలో వ్యాపారవేత్తగా పేరు గాంచిన సదరు వ్యక్తి ఈ సీనియర్ యాంకర్ ని బాగా చూసుకుంటున్నాడట. 

అతడి కంపనీని ఈమె ఇష్టపడుతుందని తెలుస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం ఈ సీనియర్ యాంకర్ అతడితో ఎఫైర్ మాత్రం సాగిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ సీనియర్ యాంకర్ కి సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ఇటీవల కూడా ఓ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. 

PREV
click me!

Recommended Stories

Vijay Deverakonda: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే మొదలెట్టారు, విజయ్-రష్మిక మధ్య గొడవలొచ్చాయా? నెట్టింట షాకింగ్ రూమర్స్!
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..