వీరాభిమానంతో పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేశాడో తెలుసా (వీడియో)

Published : Jan 13, 2018, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
వీరాభిమానంతో పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేశాడో తెలుసా (వీడియో)

సారాంశం

పవన్ పై కట్టలు తెంచుకున్న అభిమాని  అందరు అభిమానుల్లోకెల్ల ఈ అభిమాని తీరు వేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులకు అతడో దేవుడు. అలాంటి తమ దేవుడి సినిమా రిలీజైతుందంటే మరి ఆ హంగామా ఏ లెవెల్లో ఉంటుందో మనందరికి తెలుసు.  అయితే అభిమానుల్లో పవన్ అభిమానులు వేరయా అన్నట్లు ఉంటుంది పవర్ స్టార్ అభిమానుల అభిమానం తీరు. అయితే  పవన్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ సందర్భంగా  ఓ అభిమాని తన చేతిని కోసుకుని ఆ రక్తంతో పవన్ పోస్టర్ కు విజయ తిలకం దిద్దాడు. ఆ వీడియోను కింద చూడండి.

 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు