హీరోయిన్ పై తల్లి పోలీస్ కేస్.. హీరోయిన్ హాట్ కామెంట్స్!

Published : Apr 14, 2019, 12:21 PM IST
హీరోయిన్ పై తల్లి పోలీస్ కేస్.. హీరోయిన్ హాట్ కామెంట్స్!

సారాంశం

ఒకప్పటి సౌత్ హీరోయిన్ సంగీత ప్రస్తుతం ఊహించని వివాదంతో అందరిని ఆశ్చర్యపరిచారు. తల్లితో గత కొంత కాలంగా విబెధాలు రావడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో సంగీత సోషల్ మీడియాలో తల్లి గురించి వివరణ ఇచ్చారు. 

ఏ తల్లి కూడా చేయనివన్నీ నువ్ చేసావ్.. నన్ను ఎంతో బాధపెట్టిన నీకు దండం అని సంగీత పలు విషయాలను పేర్కొన్నారు. తన కూతురు సంగీత నా ఇంటిని ఆక్రమించింది అంటూ భారతి ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా సంగీత ఈ విధంగా స్పందించారు. 

ఇష్టం వచ్చినప్పుడు నీ అవసరాలకు నన్ను అడ్డా దారులు తొక్కించావ్. అవసరమైనప్పుడు ఖాళి చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నావ్. 13 ఏళ్లకే నా చదువును ఆపేయించావ్. అందుకు కృతజ్ఞతలు. నీ కొడుకులు తాగి తప్పు దారిలో నటిస్తుంటే ప్రశ్నించినందుకు ఇంట్లో బంధించావ్. బయటకు నెట్టేశావ్. నా భర్తపై ఒత్తిడి చేశావ్. నా ఫ్యామిలీకి సంతోషాన్ని లేకుండా చేశావ్. దానికి కూడా కృతజ్ఞతలు. 

ఒక తల్లి ఏదైతే చేయకూడదో అలానే నువ్ అన్ని చేసి నాపై అసత్య ప్రచారాన్ని మోపావ్. చివరికి నీ ద్వారా నేను మరింత బలంగా మారి పోరాట యోధురాల్ని అయ్యేలా చేసావ్. ఈ  విషయాన్నీ ఎప్పటికి మకరచిపోలేను. ఎదో ఒకరోజు నన్ను చూసి నువ్వే గర్వపడతావ్ అని సంగీత సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?