గణేష్ వేడుకల్లో చిందులేసిన సల్మాన్ ఖాన్

Published : Sep 05, 2019, 05:38 PM ISTUpdated : Sep 05, 2019, 05:40 PM IST
గణేష్ వేడుకల్లో చిందులేసిన సల్మాన్ ఖాన్

సారాంశం

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ అప్పుడపుడు డిఫరెంట్ స్టయిల్ లో ఇంటర్నెట్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తాడు.ఈ స్టార్ హీరోకి సంబందించిన ఎలాంటి వీడియో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ అప్పుడపుడు డిఫరెంట్ స్టయిల్ లో ఇంటర్నెట్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తాడు.ఈ స్టార్ హీరోకి సంబందించిన ఎలాంటి వీడియో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా సల్మాన్ గణేష్ వేడుకల్లో చిందులేసిన వీడియో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. 

సాధారణంగా సల్మాన్ భాయ్ ప్రతి ఏడాది గణేష్ వేడుకల్లో ఎంతో ఇష్టంగా పాల్గొంటాడు.  తన ఇంట్లో గణేష్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడం ఈ హీరోకు అలవాటే. ఇకపోతే రీసెంట్ గా ముంబై విధుల్లో సల్మాన్ గణేష్ నిమర్జనం జరుగుతుండగా స్టెప్పులేస్తూ కనిపించాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?